(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 020

॥ శ్రీః ॥
7.20. అధ్యాయః 020
Mahabharata - Drona Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-20-0x(4307)(45503)
పరిణాంయ నిశాం తాం తు భారద్వాజో మహారథః।
ఉక్త్వా సుబహు రాజేంద్ర వచనం వై సుయోధనం॥ 7-20-1(45504)
విధాయ గోప్తౄన్పార్థస్య సంశప్తకగణైః సహ।
నిష్క్రాంతే చ తదా పార్థే సంశప్తకవధం ప్రతి॥ 7-20-2(45505)
వ్యూఢానీకస్తతో ద్రోణః పాండవానాం మహాచమూం।
అభ్యయాద్భరతశ్రేష్ఠ ధర్మరాజజిఘృక్షయా॥ 7-20-3(45506)
వ్యూఢాం దృష్ట్వా సుపర్ణేన భారద్వాజస్య తాం చమూం।
వ్యూహేన మండలార్ధేన ప్రత్యవ్యూహద్యుధిష్ఠిరః॥ 7-20-4(45507)
ముఖం త్వాసీత్సుపర్ణస్య భారద్వాజో మహారథః।
శిరో దుర్యోధనో రాజా సోదర్యైః సానుగైర్వృతః॥ 7-20-5(45508)
చక్షుషీ కృతవర్మాఽఽసీద్గౌతమశ్చాస్యతాం వరః॥ 7-20-6(45509)
భూతశర్మా క్షేమశర్మా కరకాక్షశ్చ వీర్యవాన్।
కలింగాః సింహలాః ప్రాచ్యాః శూరా భీరా దశేరకాః॥ 7-20-7(45510)
శకా యవనకాంభోజాస్తథా హంసపథాశ్చ యే।
గ్రీవాయాం శూరసేనాశ్చ దరందా మద్రకేకయాః।
గజాశ్వరథపత్త్యోఘాస్తస్థుః పరమదంశితాః॥ 7-20-8(45511)
భూరిశ్రవాస్తథా శల్యః సోమదత్తశ్చ బాహ్లికః।
అక్షౌహిణ్యా వృతా వీరా దక్షిణం పార్శ్వమాస్థితాః॥ 7-20-9(45512)
విందానువిందావావంత్యౌ కాంభోజశ్చ సుదక్షిణః।
వామం పార్శ్వం సమాశ్రిత్య ద్రోణపుత్రాగ్రతః స్థితాః॥ 7-20-10(45513)
పృష్ఠే కలింగాః సాంబష్ఠా మాగధాః పౌండ్రమద్రకాః।
గాంధారాః శకునాః ప్రాచ్యాః పార్వతీయా వసాతయః॥ 7-20-11(45514)
పుచ్ఛే వైకర్తనః కర్ణః సపుత్రజ్ఞాతిబాంధవః।
మహత్యా సేనయా తస్థౌ నానాజనపదోత్థయా॥ 7-20-12(45515)
జయద్రథో భీమరథః సంపాతిర్ఋషభో జయః।
భూమింజయో వృషక్రాథో నైషధశ్చ మహాబలః॥ 7-20-13(45516)
వృతా బలేన మహతా బ్రహ్మలోకపరిష్కృతాః।
వ్యూహస్యోరసి తే రాజన్స్థితా యుద్ధవిశారదాః॥ 7-20-14(45517)
ద్రోణేన విహితో వ్యూహః పదాత్యశ్వరథద్విపైః।
వాతోద్ధూతార్ణవాకారః ప్రనృత్త ఇవ లక్ష్యతే॥ 7-20-15(45518)
తస్య పక్షప్రపక్షేభ్యో నిష్పతంతి యుయుత్సవః।
సవిద్యుత్స్తనితా మేఘాః సర్వదిగ్భ్యః ఇవోష్ణగే॥ 7-20-16(45519)
తస్య ప్రాగ్జ్యోతిషో మధ్యే విధివత్కల్పితం గజం।
ఆస్థితః శుశుభే రాజన్నంశుమానుదయే యథా॥ 7-20-17(45520)
మాల్యదామవతా రాజఞ్శ్వేతచ్ఛత్రేణ ధార్యతా।
కృత్తికాయోగయుక్తేన పౌర్ణమాస్యామివేందునా॥ 7-20-18(45521)
నీలాంజనచయప్రఖ్యో మదాంధో ద్విరదో బభౌ।
అతివృష్టో మహామేఘైర్యథా స్యాత్పర్వతో మహాన్॥ 7-20-19(45522)
నానానృపతిభిర్వీరై ర్వివిధాయుధభూషణైః।
సమన్వితః పార్వతీయైః శక్రో దేవగణైరివ॥ 7-20-20(45523)
తతో యుధిష్ఠిరః ప్రేక్ష్య వ్యూహం తమతిమానుషం।
అజయ్యమరిభిః సంఖ్యే పార్షతం వాక్యమబ్రవీత్॥ 7-20-21(45524)
బ్రాహ్మణస్య వశం నాహమియామద్య యథా ప్రభో।
పారావతసవర్ణాశ్వ తథా నీతిర్విధీయతాం॥ 7-20-22(45525)
ధృష్టద్యుంన ఉవాచ। 7-20-23x(4308)
ద్రోణస్య యతమానస్య వశం నైష్యసి సువ్రత।
అహమావారయిష్యామి ద్రోణమద్య సహానుగం॥ 7-20-23(45526)
మయి జీవతి కౌరవ్య నోద్వేగం కర్తుమర్హసి।
న హి శక్తో రణే ద్రోణో విజేతుం మాం కథంచన॥ 7-20-24(45527)
సంజయ ఉవాచ। 7-20-25x(4309)
ఏవముక్త్వా కిరన్బాణాంద్రుపదస్య సుతో బలీ।
పారావతసవర్ణాశ్వః స్వయం ద్రోణముపాద్రవత్॥ 7-20-25(45528)
అనిష్టదర్శనం దృష్ట్వా ధృష్టద్యుంనమవస్థితం।
క్షణేనైవాభవద్ద్రోణో నాతిహృష్టమనా ఇవ॥ 7-20-26(45529)
`స హి జాతో మహారాజ ద్రోణస్య నిధనం ప్రతి॥ 7-20-27(45530)
మర్త్యధర్మతయా తస్మాద్భారద్వాజో వ్యముహ్యత।
నాశకత్తత్ర తత్కించిదనీకం ప్రతివీక్షితుం॥ 7-20-28(45531)
తతః కిరన్నిషూంస్తీక్ష్ణాంద్రుపదస్య వరూథినీం।
భరాద్వాజో యయౌ తూర్ణం పార్షతం వర్జయన్యుధి।
ద్రుపదస్య మహత్సైన్యం దారయామాస బ్రాహ్మణః'॥ 7-20-29(45532)
తం తు సంప్రేక్ష్య పుత్రస్తే దుర్ముఖః శత్రుకర్షణః।
ప్రియం చికీర్షుర్ద్రోణస్య ధృష్టద్యుంనమవారయత్॥ 7-20-30(45533)
స సంప్రహారస్తుములః సుఘోరః సమపద్యత।
పార్షతస్య చ శూరస్య దుర్ముఖస్య చ భారత॥ 7-20-31(45534)
పార్షతః శరజాలేన క్షిప్రం ప్రచ్ఛాద్య దుర్ముఖం।
భారద్వాజం శరౌఘేణ మహతా సమవారయత్॥ 7-20-32(45535)
ద్రోణావారితం దృష్ట్వా భృశాయస్తస్తవాత్మజః।
నానాలింగైః శరవ్రాతైః పార్షతం సమమోహయత్॥ 7-20-33(45536)
తయోర్విషక్తయోః సంఖ్యే పాంచాల్యకురుముఖ్యయోః।
ద్రోణో యౌధిష్ఠిరం సైన్యం బహుధా వ్యధమచ్ఛరైః॥ 7-20-34(45537)
అనిలేన యథాఽభ్రాణి విచ్ఛిన్నాని సమంతతః।
తథా పార్థస్య సైన్యాని విచ్ఛిన్నాని క్వచిత్క్వచిత్॥ 7-20-35(45538)
ముహూర్తమివ తద్యుద్ధమాసీన్మధురదర్శనం।
తత ఉన్మత్తవద్రాజన్నిర్మర్యాదమవర్తత॥ 7-20-36(45539)
`నైవ ఖం న దిశో భూమిర్బభాసే న చ భాస్కరః'।
నైవ స్వే న పరే రాజన్నాజ్ఞాయంత పరస్పరం।
అనుమానేన సంజ్ఞాభిర్యుద్ధం తత్సమవర్తత॥ 7-20-37(45540)
చూడామణిషు నిష్కేషు భూషణేష్వపి వర్మసు।
తేషామాదిత్యవర్ణాభా రశ్మయః ప్రచకాశిరే॥ 7-20-38(45541)
తత్ప్రకీర్ణపతాకానాం రథవారణవాజినాం।
బలాకాశబలాభ్రామం దదృశే రూపమాహవే॥ 7-20-39(45542)
నరానేవ నరా జఘ్నరుదగ్రాశ్చ హయా హయాన్।
రథాంశ్చ రథినో జఘ్నుర్వారణా వరవారణాన్॥ 7-20-40(45543)
సముచ్ఛ్రితపతాకానాం గజానాం పరమద్విపైః।
క్షణేన తుములో ఘోరః సంగ్రామః సమపద్యత॥ 7-20-41(45544)
తేషాం సంసక్తగాత్రాణాం కర్షతామితరేతరం।
దంతసంఘాతసంఘర్షాత్సధూమోఽగ్నిరజాయత॥ 7-20-42(45545)
విప్రకీర్ణపతాకాస్తే విషాణజనితాగ్నయః।
బభూవుః ఖం సమాసాద్య సవిద్యుత ఇవాంబుదాః॥ 7-20-43(45546)
విక్షిపద్భిర్నదద్భిశ్చ నిపతద్భిశ్చ వారణైః।
సంబభూవ మహీ కీర్ణా మేఘైర్ద్యౌరివ వార్షికీ॥ 7-20-44(45547)
తేషామాహన్యమానానాం బాణతోమరఋష్టిభిః।
వారణానాం రవో జజ్ఞే మేఘానామివ సంపువే॥ 7-20-45(45548)
తోమరాభిహతాః కేచిద్బాణైశ్చ పరమద్విపాః।
విత్రేసుః సర్వనాగానాం శబ్దమేవాపరేఽసృజన్॥ 7-20-46(45549)
విషాణాభిహతాశ్చాపి కేచిత్తత్ర గజా గజైః।
చక్రురార్తస్వనం ఘోరముత్పాతజలదా ఇవ॥ 7-20-47(45550)
ప్రతీపాః క్రియమాణాశ్చ వారణా వరవారణైః।
ఉన్మథ్య పునరాజగ్ముః ప్రేరితాః పరమాంకుశైః॥ 7-20-48(45551)
మహామాత్రైర్మహామాత్రాస్తాడితాః శరతోమరైః।
గజేభ్యః పృథివీం జగ్ముర్ముక్తప్రహరణాంకుశాః॥ 7-20-49(45552)
నిర్మనుష్యాశ్చ మాతంగా వినదంతస్తతస్తతః।
ఛిన్నాభ్రాణీవ సంపేతుః సంప్రవిశ్య పరస్పరం॥ 7-20-50(45553)
హతాన్పరివహంతశ్చ పతితాన్పతితాయుధాన్।
దిశో జగ్ముర్మహానాగాః కేచిదేకచరా ఇవ॥ 7-20-51(45554)
తాడితాస్తాడ్యమానాశ్చ తోమరర్ష్టిపరశ్వథైః।
పేతురార్తస్వనం కృత్వా తదా విశసనే గజాః॥ 7-20-52(45555)
తేషాం శైలోపమైః కాయైర్నిపతద్భిః సమంతతః।
ఆహతా సహసా భూమిశ్చకంపే చ ననాద చ॥ 7-20-53(45556)
సాదితైః సగజారోహైః సపతాకైః సమంతతః।
మాతంగైః శుశుభే భూమిర్వికీర్ణైరివ పర్వతైః॥ 7-20-54(45557)
గజస్థాశ్చ మహామాత్రా నిర్భిన్నహృదయా రణే।
రథిభిః పాతితా భల్లైర్వికీర్ణాంకుశతోమరాః॥ 7-20-55(45558)
క్రౌంచవద్వినదంతోఽన్యే నారాచాభిహతా గజాః।
పరాన్స్వాంశ్చాపి మృద్గంతః పరిపేతుర్దిశో దశ॥ 7-20-56(45559)
గజాశ్వరథయోధానాం శరీరౌఘసమావృతా।
బభూవ పృథివీ రాజన్మాంసశోణితకర్దమా॥ 7-20-57(45560)
ప్రమథ్య చ విషాణాగ్రైః సముత్క్షిప్తాశ్చ వారణైః।
సచక్రాశ్చ విచక్రాశ్చ రథైరేవ మహారథాః॥ 7-20-58(45561)
రథాశ్చ రథిభిర్హీనా నిర్మనుష్యాశ్చ వాజినః।
హతారోహాశ్చ మాతంగా దిశో జగ్ముర్భయాతురాః॥ 7-20-59(45562)
జఘానాత్ర పితా పుత్రం పుత్రశ్చ పితరం తథా।
ఇత్యాసీత్తుములం యుద్ధం న ప్రాజ్ఞాయత కించన॥ 7-20-60(45563)
ఆగుల్ఫేభ్యోఽవసీదంతే నరా లోహితకర్దమైః।
దీప్యమానైః పరిక్షిప్తా దావైరివ మహాద్రుమాః॥ 7-20-61(45564)
శోణితైః సిచ్యమానాని వస్త్రాణి కవచాని చ।
ఛత్రాణి చ పతాకాశ్చ సర్వం రక్తమదృశ్యత॥ 7-20-62(45565)
హయౌఘాశ్చ రథౌఘాశ్చ నరౌఘాశ్చ నిపాతితాః।
సంక్షుణ్ణాః పునరావృత్య బహుధా రథనేమిభిః॥ 7-20-63(45566)
సగజౌఘమహావేగః పరాసునరశైవలః।
రథౌఘతుములావర్తః ప్రబభౌ సైన్యసాగరః॥ 7-20-64(45567)
తం వాహనమహానౌభిర్యోధా జయధనైషిణః।
అవగాహ్యాథ మజ్జంతో నైవ మోహం ప్రచక్రిరే॥ 7-20-65(45568)
శరవర్షాభివృష్టేషు యోధేష్వంచితలక్ష్మసు।
న తేష్వచిత్తతాం లేభే కశ్చిదాహతలక్షణః॥ 7-20-66(45569)
వర్తమానే తథా యుద్ధే ఘోరరూపే భయంకరే।
మోహయిత్వా పరాంద్రోణో యుధిష్ఠిరముపాద్రవత్॥ ॥ 7-20-67(45570)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి సంశప్తకవధపర్వణి ద్వాదశదివసయుద్ధే వింశోఽధ్యాయః॥ 20 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-20-16 ఉష్ణగే ఘర్మాత్యయే॥
5-20-18 పౌర్ణమాస్యాం కృత్తికాయోగయుక్తేన ఇందునా।
శారదపూర్ణచంద్రేణేత్యర్థః॥
5-20-26 అనిష్టదర్శనం స్వమృత్యుహేతుత్వాత్॥
5-20-33 భృశాయస్తోఽతిప్రయత్నవాన్॥
5-20-51 ఏకచరాః ద్విపాంతరదర్శనాసహాః॥
5-20-66 అచిత్తతాం మోహం॥
5-20-20 వింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.